మన్యం మనుగడ మంగపేట.
మండలంలోని బుచ్చంపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మండల ఉప్పలయ్య కూతురు సౌజన్య- నాగరాజు ల విహహ వేడుకలకు హాజరైన సహకార సంఘం డైరెక్టర్ చిట్టిమల్ల రజిత సమ్మయ్య నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెరాస మహిళ గ్రామ కమిటీ అధ్యక్షురాలు సామ రేణుక, పొన్నేబోయిన విజయ, బంటు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: