CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక డిప్యూటీ తహసీల్దార్ కలెక్టరేట్ కు బదిలీ.

Share it:


మన్యం మనుగడ, పినపాక: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం డిప్యూటీ తహసీల్దార్ గా సేవలందిస్తున్న వినయ శీల శ్రీరామ్ బదిలీ అయ్యారు. పినపాక డిప్యూటీ తాహసిల్దార్ గా తనదైన శైలిలో సేవలందించి, ప్రజల మన్ననలు పొందిన వినయ శీల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, ఆమె చేసిన సేవలను కొనియాడుతూ, ఆమెకు వీడ్కోలు పలికారు

Share it:

TS

Post A Comment: