CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాద్రి నూతన జిల్లా అధ్యక్షులు విప్ రేగా కాంతారావు ని సన్మానించిన దిండిగాల.

Share it:

 


మన్యం టీవి న్యూస్,వెబ్ డెస్క్:

 హైదరాబాద్ అసెంబ్లీలో ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి గా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్రీ దిండిగాల రాజేందర్.

ఈ కార్యక్రమంలో ఇల్లెందు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: