మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 13 ) ఆదివారం ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గుండుగులపల్లి గ్రామంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కోటగిరి బుజ్జిబాబు కొంతకాలం క్రితం నుండి అనారోగ్యంతో ఉన్నారు వారిని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు పరామర్శించారు తుమ్మల వెంట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు జూపల్లి ఉపేంద్ర బాబు కాసాని నాగప్రసాద్ మొదలగు వారు ఉన్నారు
Post A Comment: