CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన ఊరు మనబడి ఖచ్చితంగా ఆములు చెయ్యాలి.

Share it:

  


ములకలపల్లి:ఫిబ్రవరి22:(మన్యం మనుగడ)న్యూస్:

 మన ఊ రు మన బడి/మన బస్తి మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపి క కాబడిన 18 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కొరకు సన్నాహక సమావేశం మండల విద్యా వనరుల కేంద్రం లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ మూర్తి మాట్లాడుతూ,ఈ కార్యక్రమం ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మన వంతు బాధ్యతగా పాఠశాలకు అవసరమైన నిర్దిష్టంగా తయారుచేసి ఒక జాబితా సిద్ధం చేసుకోవాలని,ఈ కార్యక్రమంలో సర్పంచ్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, సభ్యులు సంబంధిత ఏ.ఈ. లతో ఒక ఎకౌంటు ప్రారంభించాలని అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మరియు ఇద్దరు పూర్వ విద్యార్థుల తో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించారు ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సి ఆర్ పి లు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: