మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీ నుండి 28వ తేదీ వరకు నియోజకవర్గంలోని పోస్టు గ్రాడ్యుయేట్లు,డిగ్రీ, ఇంజనీరింగ్,డిప్లమా చదివిన నిరుద్యోగులు మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్టిఫికెట్ జిరాక్సు లతో దరఖాస్తు చేసుకోవాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Post A Comment: