మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 01 ) మంగళవారం ;- ఈరోజు పట్వారీగూడెం లో నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మండపానికి ములకలపల్లి మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తండ్రి తాండ్ర నారాయణరావుగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు త్రాండ్ర వేంకటేశ్వరరావు పది లక్షల రూపాయలు చెక్కును విరాళంగా గౌరవ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా కమిటీ వారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థల దాతలు చెలికాని సూరిబాబు చెలికాని సత్యంబాబు దమ్మపేట జడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు సహకార సంఘం అధ్యక్షులు రావు జోగేశ్వరరావు కొయ్యల అచ్యుతరావు ఎంపీపీ సోయం ప్రసాద్ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు జారె ఆదినారాయణ అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త పోతినేని శ్రీ రామ వెంకటరావు బొల్లికొండ నాగేశ్వరరావు సర్పంచ్ మొగిలి అంజలి ఉప సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య ఎంపీటీసీ కూరం కమల అర్జున్ రావు గ్రామ పెద్దలు మొగిలి కృష్ణ కోటగిరి రామకృష్ణ కోటగిరి మోహనరావు చెలికాని హరినాథ్ చెలికాని ప్రసాదరావు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు బొజ్జా రమేష్ వాసం శ్రీను గోళ నారాయణ జిన్నా గాదె సీతారాం రాయల నాగేశ్వరరావు ముల్కలపల్లి సిపిఐ నాయకుడు నరాటి ప్రసాద్ మండల నాయకులు మరియు మొదలగు వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిటీ వారు తాండ్ర వెంకటేశ్వరరావు గారిని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారిని శాలువాతో సన్మానించారు మరియు కల్యాణ మండపం నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించిన కోటగిరి మురళీ మోహనరావు చెలికాని హరినాథ్ కోటగిరి రామకృష్ణ గాదే సీతారాం లను కమిటీ వారు గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు .
Navigation
Post A Comment: