CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శిశుమందిర్ లో సామూహిక అక్షరాభ్యాసాలు.

Share it:


భద్రాచలం పట్టణంలోని కూన వరం రోడ్డులో గల స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నందు కొలువై ఉన్న సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అక్షరాభ్యాస మరియు హోమములు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశేషంగా వందకు పైగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులైన పాకాల దుర్గా ప్రసాద్ గారు పాల్గొని అక్షరాభ్యాసం విశిష్టత తెలియజేస్తూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధం మాట్లాడకుండా చూస్తే వారు ఉన్నత స్థితికి చేరుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు శ్రీ దంతులూరి సుబ్బరాజు గారు కడా లి నాగరాజు గారు ఐటీసీ మేనేజర్ గారు పాఠశాల ప్రధానాచార్యులు మరియు ఆచార్య బృందం పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: