CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వలస ఆది వాసులకు రగ్గులు స్వెట్టర్ల పంపిణీ.

Share it:

 


ములకలపల్లి:ఫిబ్రవరి14:(మన్యం మనుగడ)న్యూస్:

మా చేయూత ఫౌండేషన్,చిరాగ్ పౌండేషన్ (యూఎస్ఏ) ల సంయుక్త ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న వలస ఆదివాసీల కు నాలుగు గ్రామాల్లో 400 పైగా రగ్గులు, స్వెట్టర్లను ఉచితంగా పంపిణీ చేశారు.ములకల పల్లి మండలంలోని పాతగుండాల పడు గ్రామ పంచాయతీలో గల మారుమూల గ్రామాలు పాలవాగు, సాకివాగు ల పరిసర ప్రాంతాల్లో ని 200 కుటుంబాలకు, తెలంగాణ సరిహద్దు గ్రామాలైన, బండారిగూడెం,

చీపురుగుంపు గ్రామాల లోని 100 కుటుంబాలకు రగ్గులు,స్వేట్టర్ల ను అందజేశారు. మాచేయూత, చిరాగ్ సంస్థ ల గౌరవ సలహాదారులు డాక్టర్. వాసిరెడ్డి రమేష్ బాబు, డా. ఏ నాగరాజు ల ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు డాక్టర్. విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కొదుమూరి శ్రీనివాస్, సుబ్బారావు, సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: