చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :మండల రెవెన్యూ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారాఖ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాట్లాడుతు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందాయని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఉష శారద , జడ్పీటీసీ కోణకండ్ల వెంకటరెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దారా బాబు,మెడ మోహన్ రావు ,రసూల్,సూరా వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, గాదె శివ ప్రసాద్,ఉన్నాం నాగరాజు, బాబు రావు,భూపతి శ్రీను, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: