మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 11 ) శుక్రవారం ;-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం
కామ్రేడ్ మియా జానీ గారి 13వ వర్ధంతి లో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎండి మునీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ డి సలీం మాట్లాడుతూ మియా జానీ అశ్వారావుపేట నియోజకవర్గంలో అటు వేలేరుపాడు నుండి ఇటు చండ్రుగొండ వరకు ఆయన ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు అని ఎంతోమంది పేద వాళ్లకి సాగు భూములు ఇళ్ళ స్థలాలు పంచారని వారి అడుగుజాడల్లో మనందరం నడవాలని వారి ఆశయ సాధనకై మిలిటెంట్ పోరాటాలు చేయాలని మియా జానీ లేని లోటును మనందరం భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరినారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులు తిరనతి సత్యనారాయణ సిపిఐ మండల కార్యదర్శి గనిన రామకృష్ణ పట్టణ పార్టీ కార్యదర్శి రఫీ మున్నా శోభనం లక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: