మన్యం మనుగడ మంగపేట.
హన్మకొండ లో చందుపట్ల జంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బిఎంఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర పాలసీ రీసెర్చ్ తెలంగాణ ఇంచార్జ్ భూక్యా రాజ్ నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు పోలసాని సునీల్ రావ్,సిరికొండ బలరాం, ములుగు మండల అధ్యక్షులు భూక్యా జవహర్ నాయక్, జిల్లా నాయకులు చిల్కమర్రి శ్రీనివాస్ మండల సీనియర్ నాయకులు పల్నాటి సతీష్,అల్లే నందం తదితరులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి కీర్తి రెడ్డి లను ఓదార్చి మనో ధైర్యం కల్పించడం జరిగింది.
Post A Comment: