మన్యం మనుగడ మంగపేట.
సంత్ రవి దాస్ జయంతి వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాయిగూడెం గిరిజన ప్రాధమిక పాఠశాల లో సోమవారం ప్రధానోపాధ్యాయులు పొదేం మల్లిఖార్జున్ సమక్షంలో భాజపా దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జాడి రాంబాబు ఆధ్వర్యంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ,దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు లు విద్యార్థుల కు నోట్ బుక్స్,పెన్నులు, బిస్కెట్లు-చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషా, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా, గిరిజన వనబంధు జిల్లా కన్వీనర్ భూక్య రతన్ సింగ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తెబోయిన నర్సింహరావు ,యువ మోర్చా జిల్లా కార్యదర్శి బొంబోతుల మురళి, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు దంతేనపల్లి నరేందర్, దళిత మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు రామాటేంకి సమ్మయ్య, మండల కోశాధికారి గాదె శ్రీనివాస చారి, దళిత మోర్చా మండల ఉపాధ్యక్షుడు కావిరి నారాయణ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రామాటేంకి సందీప్, సీనియర్ నాయకులు చిన్నపెళ్లి సమ్మయ్య, గిరిజన మోర్చా మండల కార్యదర్శి చాదా హరిబాబు, ఈక సురేష్, వేల్పుల తిరుపతయ్య, గోగు రాజశేఖర్, కల్తీ సమ్మయ్య, పాలెం ఆదినారాయణ, తాటి చంద్రం, జరాజుల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: