మన్యం టీవి న్యూస్,దమ్మపేట:
పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదివాసీ సంప్రదాయ డోలు నృత్య కళాకారుడైన సకినం రామచంద్రయ్యకి ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయల నగదు మరియు ఇంటి స్థలం బహుకరించినందుకు భద్రాద్రి జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, ఆర్లపెంట గ్రామంలోని ఆదివాసీ సంప్రదాయ డోలు నృత్య కళాకారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, డోలు వాయిద్యాలతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆది నారాయణ, మండల ఎంపీపీ సోయం ప్రసాద్ , ఆర్లపెంట సర్పంచ్ వంక ముత్యాలరావు , జేఏసీ అధ్యక్షులు బండారు సూర్యనారాయణ , ఉపసర్పంచ్ కుమారి , ఎంపీటీసీ సోడియం వెంకటలక్ష్మి గారు, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లేష్ , టిఆర్ఎస్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు వంకా రాంబాబు , టిఆర్ఎస్ గ్రామ కమిటీ యూత్ అధ్యక్షులు పాండవ సూరిబాబు , గ్రామ ఎస్టీ కమిటీ అధ్యక్షులు పాండ్రా ముత్యాల రావు , బొల్లి గట్టు యూత్ కమిటీ అధ్యక్షులు కట్టం ప్రసాద్ , మాజీ ఎంపీటీసీ సున్నం బుల్లయ్య , సోడెం జోగారావు , సోడెం గంగరాజు , గ్రామ పెద్దలు మడకం వసంతరావు ,
పర్తగిరి సూరి బాబు , గ్రామ కమిటీ అధ్యక్షులు తోలెం రాజు, తోలేం నరసింహారావు , గడ్డం వెంకటేశ్వరరావు , గడ్డం మహేష్ , మడకం ప్రసాద్ , వాడే వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: