గుండాల ఫిబ్రవరి 12 (మన్యం మనుగడ) ప్రమాదవశాత్తు తుపాకి పేలి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది మండలం పరిధిలోని కాచన పల్లి పోలీస్ స్టేషన్ లో లో విధులు నిర్వహిస్తున్న బి సంతోష్ యాదవ్ రాత్రి విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ తేలడంతో తో మృతి చెందాడు. సంతోష్ యాదవ్ స్వస్థలం వరంగల్ జిల్లా కాగా ప్రస్తుతం కాచన పల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు.
Post A Comment: