మన్యం టీవి న్యూస్ , వెబ్ డెస్క్ ,హైదరాబాద్:
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారిని వెంకటాద్రి టౌన్షిప్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన... పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాట్ల వాసు బాబు, సాగిరాజు వీరభద్రరాజు (బుల్లిబాబు),T, కొత్తగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు తొండపూరి నరేష్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇనుగుర్తి నాగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: