గుండాల ఫిబ్రవరి 17(మన్యం మనుగడ) మండలం పరిధిలోని సాయన పల్లి పంచాయతీలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సంపూర్ణంగా బందును నిర్వహించారు. మామ కన్ను గ్రామానికి చెందిన రైతు కల్తీ నరసయ్య ఆత్మహత్యకు నిరసనగా చేపట్టిన అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సాంబయ్య , బి ఎస్ పి నాయకులు రాంబాబు, ఏ ఎస్ పి నాయకులు భాగమైన చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: