గుండాల ఫిబ్రవరి 14 (మన్యం మనుగడ) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాల లో సీటు కొరకు అర్హత కలిగిన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గుండాల, ఆళ్ల పల్లి మండలాల ఎంఈఓ పెండ్లి కట్ల కృష్ణయ్య ఒక ప్రకటనలో సోమవారం కోరారు. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 19 ముగుస్తుందని అన్నారు. గుండాల మండలానికి చెందిన వారు స్థానిక ఎం ఈ ఓ కార్యాలయంలో ఇవ్వాలని. అల్లపల్లి మండలానికి చెందిన వారు అనంతోగు బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇవ్వాలని ఆయన సూచించారు
Post A Comment: