కోడిమి వీరాస్వామి, బండారు కృష్ణ ని అభినందించిన జడ్పీటీసీ సున్నం నాగమణి ,కాంగ్రెస్ మండల ఇంచార్జ్ తాండ్ర ప్రభాకర్ రావు
మన్యం మనుగడ, ములకలపల్లి:పేదోడికి అండ కాంగ్రెస్ పార్టీ అని ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి అన్నారు.
ములకలపల్లి మండలం చవిటిగూడెం పంచాయితీలో కాంగ్రెస్ పార్టీ' సభ్యత్వము 300 పైగా పూర్తి చేసిన కోడిమి వీరాస్వామి, బండారు కృష్ణ లని ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి ,కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ తాండ్ర ప్రభాకర్ రావు అభినందించారు. అలాగే ఇంకా ఉత్సహం తో పని చెయ్యాలి అని కోరారు.ఈ కార్యక్రమములో మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎం డి అంజుమ్ ,బీసీ సెల్ అధ్యక్షులు పుష్పాల హనుమంతరావు ,పార్టీ సీనియర్ నాయకులు పాలకుర్తి రత్నభూషణం ,పామర్తి కృష్ణ ,గుంటూరు ముత్తయ్య గారు ,కొండ్రు రవి , దారా సూర్య ,కోడిమె ముత్తేషు ,తాటి వెంకటేష్ దారా సారయ్య ,ఊకే లక్స్మన్ , తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: