మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 11 ) శుక్రవారం ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో రావి విశ్వనాథం కుమారుడి పెళ్లికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియపరిచారు ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్రావు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు సహకార సంఘ అధ్యక్షులు రావు జోగేశ్వరరావు రావు గంగాధరరావు అబ్దుల్ జిన్నా నందమూరి నాగు కూకలకుంట బాలు కూకలకుంట రవి వెంపటి భరత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: