మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా T R S పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ కీ చెందిన అక్కినేపల్లి ఉదయ భాస్కర్ కి సీఎం సహాయనిధి నుండి 32 వేల రూపాయల చెక్కును అందింజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , సొసైటీ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ,జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ యూత్ అధ్యక్షులు గాండ్ల అశోక్ కుమ్మరి వెంకటేశ్వర్లు, పాల్గొనడం జరిగినది
Post A Comment: