మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలం లోని మిట్టగూడెం, కల్యాణపురం గ్రామలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీ కీ 5లక్షలు రూపాయల చొప్పున మొత్తం 10లక్షల రూపాయలతో మంజూరైనా సీసీ రోడ్ల నిర్మాణ పనులను భూమి పూజ చేసి అభివృద్ధి పనులను ప్రారంభించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, రేగా కాంతారావు. ఈ కార్యక్రమం లో మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, ఎస్సీ సెల్ విభాగం నియోజకవర్గం అధ్యక్షులు వెన్న అశోక్, వైస్ ఎంపీపీ వీరభద్రం, తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, చిలక వెంకటరామయ్య, మాజీ ఎంపీపీ మల్లారెడ్డి, మరియు సర్పంచ్ లు, వార్డు మెంబర్లు,ఎంపీటీసీలు, యువజన నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు, తెరాస పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: