మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలం గొల్లగూడెం లో సీఎం సహాయనిధి నుండి వచ్చినటువంటి చెక్కులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ,ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో బాసనబోయిన వెంకన్న 60 వేల రూపాయల సి ఎం ఆర్ ఎఫ్ నుండి వచ్చిన చెక్కులను వారి ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయడం జరిగింది.ఈ ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, చిలక వెంకటరమయ్య, పినపాక నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్ యాదవ్ , నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ, అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, తోట శేషయ్య, చెన్నల లింగయ్య మండల యువజన నాయకులు , ఈసంపల్లి పున్నరవు, మందా హుస్సేన్, కడారి వేణు,దాసరి దాసు, సోషల్ మీడియా పసుల శివకృష్ణ, గజ్జి లోహిత్ , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: