CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మాటూరి వారి పెళ్లి సందడిలో మాజీ ఎమ్మెల్యే తాటి.

Share it:

  



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 20 ) ఆదివారం ;- దమ్మపేట మండలం పట్వారీగూడెం గ్రామంలో మాటూరి కాళేశ్వర్ రావు కుమార్తె పెళ్లికి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరై ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మొగిలి కృష్ణ బొల్లికొండ నాగేశ్వరరావు రెడ్డి మల్లు చిట్టి నారాయణ వాసం శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: