CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీ కొత్త గూడెం సర్పంచ్ కన్నుమూత.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టి.కొత్తగూడెం పంచాయతీ సర్పంచ్ కణితి చిన్నక్క అనారోగ్యం కారణంగా సోమవారం ఉదయం 11 గంటలకు కన్నుమూశారు. పంచాయతీ అభివృద్ధి లో తనదైన ముద్రవేసిన చిన్నక్క మరణించడంతో పంచాయతీ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీతోపాటు, మండల అధ్యక్షుడు మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ చైర్మన్ భద్రయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, పినపాక మండల ఎంపిఓ శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీ తదితరులు చిన్నక్క భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Share it:

TS

Post A Comment: