మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 12 ) శనివారం ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట గ్రామంలో మాడ శ్రీనివాస్ కుమారుడి వివాహ వేడుక మరియు
ముష్టిబండ పరిటాల వారి పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు కానుకగా ఇచ్చి నిండు మనసుతో అక్షంతలు వేసి ఆశీర్వదించిన అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు
తాటి వెంకటేశ్వర్లు వీరి వెంట మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: