CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిషేధిత మావోయిస్టుపార్టీ అమర్చిన భారీ మందు గుండు సామాగ్రి స్వాధీనం..

Share it:

 


 

మన్యం మనుగడ వాజేడు జనవరి 7.


  :ములుగు జిల్లా లో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టుపార్టీ అమర్చిన భారీ మందు గుండు సామాగ్రిని,సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాజేడు పెనుగోలు అటవీ ప్రాంతంలో లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా పామూరు వెళ్లేదారిలో మందు పాతర కి అమర్చిన వైర్ కనిపించగా పోలీసులు తనిఖీ చేసి, ఒక ప్రెషర్ కుక్కర్, ఎక్స్ వైర్ 20 మీటర్స్, కోడెక్స్ వైర్, డిటోనేటర్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ తెలిపారు.

Share it:

TS

Post A Comment: