CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భాజపా పార్టీ మంగపేట మండల కోశాధికారి వివాహానికి విచ్చేసిన గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం బిజెపి పార్టీ దళిత మోర్చా మండల కోశాధికారి గాంధేర్ల సంతోష్ వివాహానికి హాజరైన బిజెపి ముఖ్య నాయకులు గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణయ్య ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి ఫాష, జిల్లా అధికార ప్రతినిధులు నాగులు మీరా, బిజెపి బిజెపి పార్టీ ప్రతినిధి విజయ్, దళిత మోర్చా అధ్యక్షులు దుర్గం నరసింహారావు, యువ మోర్చా బిజెపి నాయకులు రామటెంకి సందీప్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు దంతాల పెళ్లి నరేందర్,కిసాన్ మోర్చా కార్యవర్గ మండల సభ్యులు దుర్గం నరసింహులు,యువ మోర్చా కార్యవర్గ ప్రధాన కార్యదర్శి సల్లూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: