మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నూతన అధ్యక్షులు,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను మణుగూరు పట్టణ సోషల్ మీడియా అధ్యక్షులు,రేగా అభిమాని మారోజు రమేష్ మర్యాదపూర్వకంగా కలిసారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గా విప్ రేగా ను సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని వెంకటాద్రి టౌన్షిప్ లోని వారి నివాసంలో విప్ రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: