మన్యం టీవి న్యూస్,వెబ్ డెస్క్:మిర్చి పంట గిట్టుబాటు ధరకై రైతులంతా పోరాడాలి
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జె.ఎం.డబ్ల్యూ.పి. డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు అమ్ముడుపోయి రైతులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకపోవడంతో రైతులంతా ప్రైవేట్ వ్యాపారుల వద్ద.
ఇడ్రీ దారుల వద్ద అధిక వడ్డీకీ అప్పులు తెస్తున్నారని, అంతేకాకుండా ఫర్టిలైజర్ షాపుల వద్ద నాసిరకం మిర్చి విత్తనాలు కొనడంతో అవి సరిగా
మొలకెత్తకపోవడంతో పంటలు సరిగా రాకపోవడం, క్రిమిసంహారక మందులు అధిక ధరలకు కావడం, అధిక వడ్డీలు చెల్లించడం, దీనికి
తోడు ప్రకృతి వైపరీత్యాల పల్ల, ఆకాల పద్నాలు సంభవించడం వల్ల, పండిన పంటను నష్టపోవడంతో పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో కొంత
మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం, మార్కెట్ పాలకవర్గం, వ్యాపారస్తులతో కుమ్మకై ఒకటి, రెండుబాలకు మాత్రమే 17,2000 రూ. ధర కల్పించి మిగతా అన్ని
లాట్లకు నాణ్యక లేదని దొంకతిరుగురు పాకులు చెప్పి కావాలని మిర్చి ధర తగ్గించడంతో రైతులంతా ఆగ్రహించి, మార్కెట్ కార్యాలయంలో
ఫర్నీచరన్న ధ్వంసం చేయడం లాంటి పోరాట రూపం తీసుకోవడంతో మార్కెట్ పాలకవర్గం, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్, రాజకీయ
నాయకులు వచ్చి నాణ్యతను బట్టి మిర్చి ధర నిర్ణయించవలసి వస్తుందని, అకాల వర్షాల వల్ల నాణ్యత లేదని, ఎక్స్పోర్టు లేదని, ఎక్స్పోర్టు
ఉంటే ధర కల్పించేవాళమని కాయినప్పటికీ రైతులకు సరైన ధర నిర్ణయించి కొనుగోలు చేస్తామని ఉచిత సలహా ఇచ్చారు. మరోపక్క
గిట్టుబాటు ధర రాకుంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలని దానిపై 70% రైతుబంధు పొందవచ్చని సలహాలు ఇచ్చి రైతుల ఆగ్రహాన్ని చల్లార్చే
ప్రయత్నం చేసారు. ఇది పాలకవర్గాలకు ఉచిత సలహాలు ఇచ్చి మభ్యపెట్టి మోసగించి పోరాటాలను చల్లార్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య.
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటడు చీడపీడలు వచ్చి పంటలు నష్టపోవడం, అకాల వర్గాల వల్ల పంటను నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి
రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికంతటికీ ప్రభుత్వమే కారణం కాబట్టి నష్టపోయిన పంటకు నష్ట పరిహారం
ఇవ్వాలి. పండిన పంటను సరైన ధరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వనిదే. కాబట్టి సరైన ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు
రైతులంత మొక్కకొని ధైర్యంతో ఒక్కంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Post A Comment: