CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్ని ప్రమాదం లో ఇల్లు దగ్ధం ..

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం::

మండలంలోని లచ్చిగూడెం గ్రామంలో కారం నర్సింహారావు s/o రాముడు అనే వ్యక్తి ఇల్లు సాయంత్రం 7 గంటలకి ప్రమాదవస్తు అగ్ని ప్రమాదం సంభవించింది .దీనిలో భాగంగా ఇల్లు పూర్తి గా కాలి బుడిదావడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఇల్లు మొత్తం కాలిపోయాయి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది.

Share it:

TS

Post A Comment: