CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మారాయిగూడెం జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య..

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం::

దుమ్ముగూడెం మండలలొ మారాయిగూడెం లో రెండేళ్లకు ఒకసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఆదివాసి బిడ్డల సమ్మక్క సారక్క జాతర అ వాల్పోస్టర్ను భద్రాచలం శాసనసభ్యులు వీరయ్య ఆ తల్లి సమక్షంలో ఆవిష్కరించారు ఈ సమావేశంలో లో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ఈ జాతర రూపంలో లో కాపాడుకోవడం అందరి బాధ్యత తెలియజేశారు ఈ జాతర ఫిబ్రవరి 22 నుంచి 26 వరకు జరుగు మహోత్సవానికి ఆంధ్ర తెలంగాణ చతిష్గాడ్ మూడు రాష్ట్రాల సరిహద్దు ఎంతో వైభవంగా జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక అబ్బులు, బైరెడ్డి సేతరమరావు, బొల్లిశెట్టి రంగారావు, బాదం శ్రీనివాస్, ఉబ్బ వేణు ,తరుణ్, సంగీతరవు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: