CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీల మహా జాతర కి గ్రామా గ్రామాలు ఖాళీ.సమ్మక్క సారలమ్మ జాతరకు తరలిపోతున్న భక్తులు

Share it:


  


  • శ్రీ సమ్మక్క-సారలమ్మల జాతరకి మేకపోతులు, పొట్టేళ్లు, కోడి పుంజులకి, భలే గిరాకీ.


(మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 15)


తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం గ్రామంలో వెలసిన శ్రీ సమ్మక్క-సారలమ్మల ఆదివాసీల మహా జాతర బుధవారం నుండి శుక్రవారం వరకు జాతర జరుగుతుంది శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి అశేష భక్త జనం బస్సుల్లో, ట్రాక్టర్లలో, ఎడ్ల బండ్లలో, కాలినడకన, మేడారానికి చేరుకుంటున్నరు ఈ నేపథ్యంలో శ్రీ సమ్మక్క-సారలమ్మలను కొలిచిన వారికి కొంగు బంగారంగా వర్ధిల్లుతున్నరు. అమ్మవార్ల దర్శనం చేసుకున్న భక్తులందరకి ఆయురారోగ్యాలతో ఉంటారనేది ప్రతిదీ. శ్రీ సమ్మక్క సారలమ్మ దర్శనం చల్లగా జరగాలని భక్తులు కోరుకుంటున్నారు.

Share it:

TS

Post A Comment: