మన్యం టివి దుమ్మగూడెం::
వనావసి కళ్యాణ పరిషద్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం లో మానగట్టూ గ్రామం లో 45 కుటుంబాలకు రగ్గుల పంపిణీ చేశారు . ఈ కార్యక్రమం లో జిల్లా సంఘటనా మంత్రి కొరం సూర్యనారాయణ , జిల్లా ప్రముఖ పెద్దాడ ఆశలత ,ప్రకంద ప్రముఖ సున్నం రాజేష్ , దుమ్ముగూడెం మండలకార్యదర్శి మడకం భారతి,చర్ల మండల ప్రముఖ నుపా రాధ , నిలయ ప్రముఖ గొందీ శోభన్, జిల్లా ప్రముఖ పెద్దా డ ఆశా లత ,,పాల్గొన్నారు .
Post A Comment: