మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన గడ్డం సత్యం నికి 52 వేల రూపాయల చెక్కును ఎంపీపీ రేగా కాళిక టిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రైలు కాల్ తో మాట్లాడుతూ సీఎం సహాయనిధి అనేది ఒక వరం లాంటిదని సీఎం కెసిఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తూ, హాస్పటల్లో ఖర్చులకు ఆర్థిక స్థోమత లేక అనేక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు రావుల సోమయ్య పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ, మొగిలిపువ్వు సురేష్, బత్తిని సీతయ్య,పసునూరి అంజయ్య,సలుగు బిక్షపతి, పూజారి వెంకన్న,కొమ్మ రాజశేఖర్, దాసరి మల్లయ్య,చెన్నోజు,మొగిలి,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: