మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం శివ లింగాపురం గ్రామానికి చెందిన బొలిశెట్టి పాపారావు భార్య బొలిశెట్టి నరసమ్మ (68) ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతురాలి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.
Post A Comment: