CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన్యం మనుగడ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్ఐ తిరుపతిరావు.

Share it:

 



మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 5.


మన్యం మనుగడ క్యాలెండర్ ను వాజేడు మండలo లో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు, ఎస్ ఐ, హరీష్. ఏ ఎస్ ఐ. టిఆర్ఎస్ పార్టీ వాజేడు మండల అధ్యక్షులు పెనుమళ్ళ కృష్ణారెడ్డి , సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పూసం నరేష్ కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గొoది రమణ రావు ఘనంగా ఆవిష్కరణ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ తిరుపతి రావు మాట్లాడుతూ మన్యం మనుగడ దినపత్రిక ప్రారంభించిన అతి కొద్ది రోజులలోనే ప్రతి వార్త తానై వేగంగా ఖచ్చితమైన వార్తలను అందిస్తుందని ప్రజల్లో ముద్ర వేసుకున్న టువంటి పత్రిక మన్యం మనుగడ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: