మన్యం మనుగడ ములుగు.
మంగళవారం నాడు తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ పొన్నం ప్రభాకర్ మాజీ పార్లమెంట్ సభ్యులు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ
ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య గారు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ యూత్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్ తాడ్వాయి మండల అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి తాడ్వాయి మండల సొసైటీ చైర్మన్ పులి సంపత్ గౌడ్ ములుగు ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి పీరీల వెంకన్న మంగపేట మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి మంగపేట మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చాద మల్లయ్య మంగపేట మండల బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ ఆకుతోట చంద్రమౌళి ఆత్మ డైరెక్టర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: