మన్యం మనుగడ,పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకమండల పరిధిలోని సీతంపేట, నారాయణపురం, ఉప్పాక గ్రామాలలో భాధిత కుటుంబాలకు సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డిల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులు అయిన
సీతంపేట- జి.రాజు-42000, నారాయణపురం- కె.వెంకట్రమణ- 40,00, ఎం.వెంకటేశ్వర్లు- 26,000 లకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుముల లక్ష్మిరెడ్డి, బత్తుల వెంకటరెడ్డి, కొండేరు నాగభూషణం, కటకం గణేష్, కటకం గణేష్, సర్పంచ్ పూనెం సుజాత, ఉప సర్పంచ్ రామారావు, గ్రామ కమిటీ అధ్యక్షులు వారా శంకర్, శ్యామల సతీష్, రాంమోహాన్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: