మన్యం టివి దుమ్మగూడెం::
దుమ్ముగూడెం ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయ ప్రథమ అద్యక్షులు కీ"శే తాళ్ళపూడి పైడారావు గారు పరమపదించారని తెలిసి వారి కుమారుడు తాళ్ళపూడి శేఖర్ ను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు.ఈసందర్బంగావారు మాట్లాడుతూ,పైడారావుగారు దేవాలయ అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడ్డా రాని,అనేకప్రాంతాలుతిరిగి,అమ్మవారి విశిష్టత,మహిమలు తెలుపుతూ భక్తి పారవశ్యులు అయ్యేవారికి, ఉమ్మడి రాష్ట్రంలో నేకాకుండా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలనుండి భక్తులు వచ్చేసిందా రాని, పదకొండు రోజుల జాతీయ చాలా వైభవంగా నిర్వహించి,అందరిచేత మన్ననలు పొందారు అని కొనియాడుతూ అలాంటి భౌతికంగా మన మధ్య లేకపోయినా,వారి ఆధ్యాత్మికతత్వం మన మద్యవదిలివెళ్ళారని,,వారి మృతికి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొమరం దామోదర్రావు,కెల్ల వేణుగోపాల్, తుష్టి కామరాజు తదితరులు పాల్గొన్నా.రు.
Post A Comment: