మన్యం టీవీ న్యూస్, దమ్మపేట ఫిబ్రవరి ( 15 ) మంగళవారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వర్రావు మండల ప్రధాన కార్యదర్శి దొడ్డా రమేష్ గాజబోయిన ఏసుబాబు దమ్మపేట ఉపసర్పంచ్ దారా యుగంధర్ కొయ్యల అచ్యుతరావు కట్టం ఎర్రప్ప పోతినేని శ్రీరామ వెంకట్రావు అబ్దుల్ జిన్నా మైనారిటీ సంఘ నాయకులు బుడే గోపీ కృష్ణ బొల్లికొండ ప్రభాకర్ పార్కల గండి సర్పంచ్ కొరసా సాగర్ మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: