- ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రేగా సుధారాణి
మన్యం టీవీ కరకగూడెం:తాటి గూడెం పంచాయితీలోనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రారంభమైన సందర్బంగా వచ్చే సంవత్సరం ,ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం బోధన ను సీఎం కేసీఆర్ ప్రతిపాదించడం చాలా అభినందనీయమని ప్రభుత్వ విప్,పినపాక, శాసనసభ్యులు కాంతారావు సతీమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రేగా సుధారాణి అన్నారు.ఈ ఈ కార్యక్రమంలో సర్పంచ్ విశ్వనాథం ఉప సర్పంచ్ జాడి నాగరాజు టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ గాందర్ల సత్తిష్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: