CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీఎం రిలీఫ్ ఫండ్ పేదవాళ్లకు వరం.ఎపీపీ రేగా కాళికా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య గౌడ్.

Share it:

 



మన్యం మనుగడ కరకగూడెం: మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు తాటి గూడెం గ్రామానికి చెందిన పూనెం కృష్ణారావుకి 60 వేల రూపాయలు విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కను కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడుతుంది అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కొమరం విశ్వనాథం పాయం నరసింహారావు పొలేబోయిన నరసింహారావు మహిళా మండలి అధ్యక్షురాలు కాసు లావణ్య యూత్ ప్రధాన కార్యదర్శి కటుకోఝ్వుల దిలీప్ సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టి మల్ల ప్రవీణ్ దాసరి సాంబశివరావు ఎలిపెద్ది రవి వెంకటేష్ కల్లూరి బాలయ్య చిట్టిమల్ల కృష్ణ బంధు సతీష్ శోధన పల్లి లక్ష్మీనారాయణ మేడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: