మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 12 )శనివారం ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట గ్రామంలోని మా మాడ శ్రీనివాసరావు కుమారుడి రిసెప్షన్ కు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియపరిచారు ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు అడపా రాంబాబు వైస్ ప్రెసిడెంట్ దారా యుగంధర్ టౌన్ ప్రెసిడెంట్ యార్లగడ్డ బాబు అబ్దుల్ జిన్నా బండ్ల లక్ష్మయ్య మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: