CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు యూనిఫామ్ అందజేసిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

  



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 16 ) గురువారం;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా యూనిఫాం అందజేసిన అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అలాగే అంగన్వాడీ టీచర్లు తో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం పట్వారీగూడెం రైతు వేదిక వద్ద మొక్కను నాటి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఎమ్మెల్యే మెచ్చా తో పాటు ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ పైడివెంకటేశ్వరరావు సహకార సంఘం అధ్యక్షుడు రావుజోగేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి దొడ్డా రమేష్ దమ్మపేట ఉపసర్పంచ్ దారా యుగంధర్ కొయ్యల అచ్యుతరావు కెవి అబ్దుల్ జిన్నా రాయల నాగేశ్వరరావు బొల్లికొండ ప్రభాకర్ పానుగంటి చిట్టిబాబు బండ్ల లక్ష్మయ్య పానుగంటి చిట్టిబాబు రావూరి వీరయ్య బొజ్జా రమేశ్ రెడ్డిమల్ల నాగేశ్వర్రావు నాయకులు కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: