CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్,టి ఆర్ ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, రేగ కాంతారావు కు సన్మానం.

Share it:

 


  •  ప్రతిక్షణం ఆదివాసీల అభివృద్ధి లక్ష్యంగా రేగా.
  • ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న నాయకులు రేగా
  • నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దిశ, దశ ను మార్చేసిన నాయకులు రేగా.
  • వాజేడు, వెంకటాపురం మండలాల ను అభివృద్ధి చేస్తా అంటున్న రేగా.


(మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 12 )


పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నుగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయన బుచ్చయ్య టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రేగా కాంతారావు గారిని శాలువాతో సన్మానించీ శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అందించినారు మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ వాజేడు వెంకటాపురం మండలాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మండలాలను అభివృద్ధి పథంలో నడిపించాలని వారు కోరినారు ఏజెన్సీ మండలాలపై సీఎం కేసీఆర్ గారు త్వరలో ప్రత్యేక నిధులు విడుదల చేసి అభివృద్ధికి దోహదపడతాయని విప్ కాంతారావు గారు అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా రైతు బంధు కార్యవర్గ సభ్యులు తల్లడి నాని బాబు ఎంపీటీసీల ఫోరం వాజేడు మండల అధ్యక్షుడు గొంది రమణారావు టిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య టిఆర్ఎస్ పార్టీ వెంకటాపురం సోషల్ మీడియా వారియర్ కోరస రవి వాజేడు మండలం ఎస్సీ సెల్ నాయకులు కీసరి యువరాజు చర్ల మండల టిఆర్ఎస్ నాయకులు దొడ్డి తాతారావు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: