మన్యం మనుగడ ఏటూరు నాగారం
యావత్ భారత దేశానికి గౌరవప్రదమైన రాజ్యాంగాన్ని అవమాన పరిచిన ముఖ్య మంత్రి కేసీఆర్ తను అన్న మాటలను ను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని యెడల జిల్లా వ్యాప్తoగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, దలితుల ఆగ్రహానికి గురికాక తప్పదని రాజ్యాంగ పలాలతో అధికారం అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు,ఎంపీలు వెంటనే రాజీనామాలు చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కు కను విప్పు కలిగేలా కార్యక్రమాలు ఉండాలని,అన్నారు.వీరి మాటలు వెనకకు తీసుకొక పొతే దళితుల ఆక్రోశానికి గురికాక తప్పదని కాంగ్రెస్ పార్టి జిల్లా నాయకులు జాడి రాంబాబు అన్నారు.
Post A Comment: