మన్యం, టీవీ అశ్వాపురం: ఈరోజు హైదరాబాద్ అసెంబ్లీలో ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి గా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచు కట్ల వీరభద్రం, గజ్జల లక్ష్మారెడ్డి, మర్రి మల్లారెడ్డి, మొగిళ్ల వీరారెడ్డి,చిలక వెంకటరమణ, లంకల రమేష్, కోరెం రామారావు,పాదూరి సందీప్ రెడ్డి, మల్లెల మడుగు గ్రామ అధ్యక్షులు పుల్లారావు, మంద హుస్సేన్,గజ్జి లోహిత్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: