CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నవ వధువు కావ్య శ్రీ ని ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు తుమ్మల.

Share it:

 


మన్యం మనుగడ, దమ్మపేట:

 దమ్మపేట మండలం పట్వారి గూడెం గ్రామంలో మాటూరి కాళేశ్వర రావు కూతురు కావ్య శ్రీ వివాహ వేడుకలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు నవ వధువుని ఆశీర్వదించారు. ఆయన వెంట దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, కోయ్యల అచ్యుత రావు ,చెలికాని ప్రసాద్ , చెలికాని భాస్కర్ రావు , సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ దొడ్డాకుల గోపాల్ రావు , సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు ఆశీర్వదించారు.

Share it:

TS

Post A Comment: