CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆటో డ్రైవర్ల సంఘం.

Share it:

 



మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాండ్ల మహేష్ తండ్రి దివంగత బాండ్ల వెంకటనరసయ్య (75) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా,గురువారం అతని దశదినకర్మ సందర్భంగా తోటి తిమ్మంపేట ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు పలువురు మృతుడి కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేశారు. సంఘ భాద్యులు గా మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి చిన్నపాటి సహాయం గా రూ, 3100 ల నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో తిమ్మంపేట ఆటో యూనియన్ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: